What are PR and BPM

పల్స్ ఆక్సిమీటర్స్ల PR BPM (Pulse rate Beats per minute) నిమిషానికి గుండె ఎన్ని సార్లు కోట్టుకుంటుందో దాన్ని పల్స్ రేట్ అని సంబోధించవోచ్చు. PR BPM (Pulse rate Beats per minute) మనిషి యొక్క ఆరోగ్యం అంచనా వేయడానికి ఒక  ముఖ్యమైన అంచనాగ భావిస్తారు. ఈ  సంచికలో పిల్లలు, స్త్రీలు , పురుషులు ,గర్భిణి స్త్రీలు యొక్క PR BPM(Pulse rate Beats per minute) సాధారణ పరిధ చూడవొచ్చు

ఒకవేళ ఎవరికయినా గుండె దడ తో కూడిన గుండె వేగము కలిగియుంటే అది చాల తీవ్రమైన ప్రమాదానికి దారి తీసే అవకాశము ఉండవచ్చు . వెంటనే ఆ వ్యక్తికి తక్షణ పరీక్ష నిర్వహించవలసిన ఆవశ్యకత ఉంది . పల్స్ ఆక్సిమీటర్ అటువంటి సమయములో కొంచెం ఉపయోగ పడతాది గాని సమగ్రమైన పరీక్షలు ద్వారా మాత్రమే ఆ స్థితి యొక్క కారణములు తెలియజేయవచ్చు. వెంటనే రక్త పరీక్ష మరియు సరైన పరీక్షలు మీరు తీసుకొని మీ చింతలను పక్కన పెట్టండి .  

 Pulse oximeterలో  Pr bpm అనగా ఏమిటి ?

నిమిషానికి గుండె ఎన్ని సార్లు కోట్టుకుంటుందో దాన్ని పల్స్ అని సంబోధించవోచ్చు. ఆక్సీమీటర్ ద్వారా పల్స్ రేట్ని కనుకోవొచ్చు. సాధారణంగా పల్స్ రేట్ 60-100 bpm ఉండెనుచొ అది మంచిది. PR BPM అనేక విషయములు మీద ఆధారపడి ఉండును అనగా వయసు,లింగము, జీవితం యొక్క స్థితి.ఒకే వయసులో వున్న గర్భిణి స్త్రీ, లేదా పెళ్లికాని స్త్రీ PR BPM(Pulse rate Beats per minute) సాధారణ పరిధి వేరుగా ఉండును

 పిల్లలు లో PR BPM (Pulse rate Beats per minute) సాధారణ పరిధి ఎంత ?

వయసుతో పాటు నాడి వేగం మారుతుంది. అందుచేత పిల్లలు, పెద్దలు  PR BPM (Pulse rate Beats per minute) సాధారణ పరిధి వేరుగా ఉంటుంది. 6 నుంచి 15 సంవత్సరములు వయసు వున్న పిల్లలు సగటు 70 bpm నుంచి100 bpm. వివిధీ వయసులో పిల్లలు సాధారణ  పల్స్ రేట్  క్రింద పట్టిక లో పొందుపరిచినవి

Healthy Heart Package

Offer Price:

₹1199₹2580
Book Health Test
  • Total no.of Tests - 59
  • Quick Turn Around Time
  • Reporting as per NABL ISO guidelines

పెద్దలలో PR BPM యొక్క సాధారణ పరిధి ఎంత?

పెద్దవాళ్లలో  PR BPM (Pulse rate Beats per minute) సాధారణ పరిధి ఎంత ?

పురుషులు, స్త్రీలులో సాధారణ పల్స్ రేట్ అన్నది వేరుగా ఉండును, పల్స్ రేట్ అన్నది ముఖ్యంగా వైసు మీద ఆధారిపడి ఉండును,  శరీరం విశ్రాంతి వేళలో లేఖ వ్యాయము సమయములో పల్స్ రేట్ అన్నది మారుచుండును. ఒకే వైసు వున్న స్త్రీలు,పురుషులుని తో పోల్చి చుసినచొ స్త్రీలు యొక్క   PR BPM (Pulse rate Beats per minute) 2-7 BPM ఎక్కువ. విశ్రాంతి వేళలో పురుషులు,స్త్రీలు యొక్క సాధారణ PR BPM (Pulse rate Beats per minute) క్రింద పట్టిక లో పొందుపరిచినవి

గర్భిణి స్త్రీలు యొక్క నాడి వేగం మారుతూవుంటుంది. గర్భం దాల్చిన త్రైమాసికంలో PR BPM (Pulse rate Beats per minute) సాధారణ పరిధి, క్రింద పట్టికలో తెలియచేయబడింది

 ఉపయోగకరమైన విషయములు

 ఒక చక్కటి మంచి జీవన విధానాన్ని కొరకు PR BPM (Pulse rate Beats per minute)  అన్నది ఒక ముఖ్యమైన అంశముగ భావించచవోచ్చ. మనుషులు యొక్క నాడి అంచన బట్టి వారి యొక్క వయసు, లింగం, ఒక నిర్ధాన కి రావొచ్చు,ఇటువంటి సందర్భాల్లో మనమే PR BPM (Pulse rate Beats per minute) levels జాగ్రత్తగ గమించుకోవొచ్చు. అవసరాన్ని బట్టి తగిన చర్యలు తీసుకోవొచ్చు    

 తరుచు అడిగే ప్రశ్నలు

ఇంటివద్ద PR BPM (Pulse rate Beats per minute) ఎలా పరీక్షించుకోవొచ్చు?

  Pulse oximeter ఉపయోగంతో ఇంటి వధనే  PR BPM (Pulse rate Beats per minute) సులువుగ చూసుకోవొచ్చు. Pulse oximeter క్లిప్ తరహాలో మీ యొక్క మధ్య వ్రేలు గాని లేదా కుడి చేయి బోటని వ్రేలు గాని 15 సెకండ్స్ ఉంచితే oximeter మన శరీరంలో వాయు మార్పులని గుర్తించి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది

 ఎటువంటి సంధర్భాల్లో PR BPM (Pulse rate Beats per minute) చూసుకోనువలెను ?

మీ వైద్యులు సాధారణంగా, ఎపుడైనా మీకు ఏదేనా వైరస్ సోకినా, శ్వాససంబంధిత ఇబంధులు కలిగిన  PR BPM (Pulse rate Beats per minute)  తనిఖీ చేయించుకోమని సూచనలు చేస్తారు

PR BPM (Pulse rate Beats per minute) తగ్గులతో ఏమి జరగవోచ్చు ?

PR BPM (Pulse rate Beats per minute) 60 bpm మించి తగ్గిన యెడల అది bradycardia (హృదయ స్పందన వేగము తక్కువగా నుండుట) అని సూచిక. ఇటువంటి సందర్భం అవడానికి sinos node పనిచేయకపోవడం, గుండెలో రక్త శ్రవణం ఆగడం, అనేక కారణాలు ఉండవొచ్చు

 PR BPM (Pulse rate Beats per minute) పెరిగినపుడు ఏమి జరగవోచ్చు ?PR BPM (Pulse rate Beats per minute) 100 bpm (beats per minute) మించి వున్న యెడల  tachycardia (గుండె వేగంగా కొట్టు కోవడం) అని సూచిక, అందుకు కారణం అధిక రక్తపోటు,హైపోథైరాయిడిజం, ఒత్తిడి మరియు మద్యం సేవించడం, రక్త ప్రసరణ తగ్గడం, ఎలెక్ట్రోలైట్ అసమతుల్యత

Vital Screening Package

Offer Price:

₹599₹2010
Book Your Test
  • Total no.of Tests - 82
  • Quick Turn Around Time
  • Reporting as per NABL ISO guidelines
Share

Ms. Srujana is Managing Editor of Cogito137, one of India’s leading student-run science communication magazines. I have been working in scientific and medical writing and editing since 2018. I am also associated with the quality assurance team of scientific journal editing. I am majoring in Chemistry with a minor in Biology at IISER Kolkata.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Free Call back from our health advisor instantly